Friday, May 3, 2024

Breaking: హైద‌రాబాద్ ప‌లు ప్రాంతాల్లో చిరుజ‌ల్లులు

హైదరబాద్​లో ఇవాళ మోస్తారు జల్లులు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి, చిరుజల్లులు కురుస్తున్నాయి. హైదరాబాద్​లోని హైటెక్ సిటి, కూక‌ట్‌ప‌ల్లి, గ‌చ్చిబౌలి త‌దిత‌ర ప్రాంతాల్లో చిరుజ‌ల్లులు ప‌డుతున్నాయి.

చినుకులు ప‌డ‌డంతో వా తడవకుండా ఉండేందుకు ఎక్కడికక్కడే ఆగిపోయారు. దీంతో పలు చోట్ల ట్రాఫిక్​ జామ్​ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement