Sunday, April 28, 2024

Tirumala brahmotsvas – సూర్యప్రభ వాహనంపై శ్రీమలయప్పస్వామి

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ఏడో రోజు శనివారం ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీమలయప్పస్వామి కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహన సేవ జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement