Wednesday, May 15, 2024

Devaragattu – బన్నీ ఉత్సవంలో విషాదం – ముగ్గురు మృత్యువాత

కర్నూలు దేవరగట్టు బన్నీ ఉత్సవంలో విషాదం చోటుచేసుకుంది. కర్రల సమరం సమయంలో ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఉత్సవంలో ఇద్దరు మృతి చెందగా, సింహాసనం కట్ట దగ్గర చెట్టు కొమ్మ విరిగిపడి మరొకరు మృత్యువాత పడ్డారు. ఈ బన్నీ ఉత్సవంలో మరో 110 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆలూరు, బళ్లారి, ఆదోని ఆస్పత్రులకు తరలించారు. కాగడాల దివిటీలను గాల్లోకి ఎగరేయడంతో పలువురికి కాలిన గాయాలయ్యాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement