Saturday, May 4, 2024

AP: శ్రీశైలంలో మూడవరోజు ఉగాది మహోత్సవాలు

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహోత్సవాల్లో భాగంగా మూడో రోజు మహాసరస్వతి అలంకారంలో భక్తులకు శ్రీభ్రమరాంబికాదేవి దర్శనమివ్వనున్నారు.

- Advertisement -

సాయంత్రం శ్రీస్వామి అమ్మవార్లకు క్షేత్ర పురవీధుల్లో ప్రభోత్సవం, నందివాహనంపై ఆదిదంపతులు పూజలందుకోనున్నారు. క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 10 గంటలకు శివదీక్ష శిబిరాలలో వీరశైవులచే వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం కార్యక్రమాలు జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement