Wednesday, May 8, 2024

Breaking: వాళ్లు నా వెంట్రుక కూడా పీకలేరు… ఏపీ సీఎం వైఎస్ జగన్ (వీడియో)

ఏపీ ముఖ్య‌మంత్రి నంద్యాల స‌భ‌లో మాట్లాడిన మాట‌లు వివాదాస్ప‌ద‌మ‌వుతున్నాయి. దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనలతో జ‌గ‌న్ అనే నేను ఈ స్థానానికి వచ్చా.. దేవుడి ద‌య, మీ అంద‌రి దీవెన‌లు ఉన్నంత వ‌ర‌కు వాళ్లంతా కలిసి నా వెంట్రుక కూడా పీకలేరు అని తెలియ‌జేస్తున్నాను అని ముఖ్య‌మంత్రి ఇవ్వాల క‌ర్నూలు జిల్లా నంద్యాలలో జ‌రిగిన స‌భ‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement