Wednesday, May 22, 2024

Breaking: పాత పెన్షన్ విధానం సాధ్యం కాదు : సజ్జల

పాత పెన్షన్ విధానం సాధ్యం కాదని పాత పెన్షన్ విధానం సాధ్యం కాదని వైఎస్సార్‌సీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్, జీఎంవో సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా సజ్జల ఆయన మాట్లాడుతూ… సీపీఎస్ లో పెన్షన్ కు భరోసా ఉండదన్నారు. ఉద్యోగులకు మంచి చేయాలనే సంకల్పంతోనే జీపీఎస్ ఆలోచన చేశామన్నారు. అందుకే 33శాతం గ్యారెంటీ ఉండేలా జీపీఎస్ ప్రతిపాదన చేశామన్నారు. జీపీఎస్ లో సవరణలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈస్థాయిలో ఆర్థిక భారం పడుతుందని తెలియదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement