Sunday, April 28, 2024

Breaking: షూటింగ్స్ కు తెలుగు నిర్మాతల మండలి గ్రీన్ సిగ్నల్

సినిమా షూటింగ్స్ కు తెలుగు నిర్మాతల మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 25వతేదీ నుంచి ప్రాధాన్యత క్రమంలో షూటింగ్స్ కు అనుమతి ఇచ్చారు. టాలీవుడ్ లో ఈనెల 1వతేదీ నుంచి సినిమా షూటింగ్స్ నిలిచిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement