Friday, May 17, 2024

‘భవిష్యత్తుకు గ్యారంటీ’ టీడీపీ బస్సు యాత్ర – నేటి షెడ్యూల్ వివరాలు

అమరావతి –భవిష్యత్తుకు గ్యారంటీ టీడీపీ బస్సు యాత్రలో భాగంగా ఈరోజు పర్యటన వివరాలను ఆ పార్టీ ప్రకటించింది.

జోన్-1: అరకు పార్లమెంట్‍లోని కురుపాం నియోజకవర్గంలో గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర జంక్షన్ నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది

జోన్-2: అమలాపురం పార్లమెంట్‍లోని అమలాపురం నియోజకవర్గంలో భట్నవల్లి గ్రామం నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది

జోన్-4 : రాజంపేట పార్లమెంట్‍లోని రాయచోటి నియోజకవర్గంలో గుట్టపల్లి నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది

- Advertisement -

జోన్-5 : నంద్యాల పార్లమెంట్‍లోని నందికొట్కూరు నియోజకవర్గంలో సూర్యనారాయణ టెంపుల్ నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement