Thursday, May 16, 2024

Breaking | ప్రేమ విఫలం.. మెడికో ఆత్మహత్య

కర్నూలు జిల్లాలోని విశ్వభారతి మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న ఇవ్వాల (సోమ‌వారం) తెల్ల‌వారు జామున జ‌రిగింది. మృతుడు నెల్లూరు జిల్లా కావలికి చెందిన లోకేష్ గా గుర్తించారు. లోకేశ్ తన గదిలో ఫ్యాన్ కు బెడ్ షీట్ తో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ వ్యవహారమే ఇతని ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. లోకేశ్ ఎంబీబీఎస్ మూడో సంవ‌త్స‌రం చ‌దువుతున్న‌ట్టు స‌మాచారం. దీనికి సంబంధించిన‌ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement