Saturday, May 4, 2024

Tirumal: 29వ తేదీన శ్రీ‌వారి బ్రేక్‌ దర్శనాలు రద్దు

తిరుమల, ప్రభన్యూస్‌: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 29వ తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కారణంగా బ్రేక్‌ దర్శనాలు రద్దుచేశారు. ఈ నేపథ్యంలో మార్చి 28వ తేదీ సోమవారం సిఫారసు లేఖలు స్వీకరించేది లేదని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని గమనించి భక్తులు త‌మ‌కు సహకరించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement