Sunday, April 28, 2024

Sri Satya Sai : కలెక్టర్​ స్పందనకు విశేష స్పందన

శ్రీ సత్య సాయి బ్యూరో, అక్టోబర్ 30 (ప్రభన్యూస్): శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి కలెక్టరేట్ లోని స్పందన సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి విశేష స్పందన ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.

జిల్లా కలెక్టర్ తోపాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా సంయుక్త కలెక్టర్ టీఎస్ చేతన్ ,డిఆర్ఓ  కొండయ్య, పుట్టపర్తి ఆర్డిఓ   భాగ్యరేఖ,  డిఆర్డిఏ పిడి నరసయ్య, హౌసింగ్ పీడీ చంద్రమౌళీశ్వర్ రెడ్డి ,వివిధ శాఖల అధికారులు, తదితరులు హాజరయ్యారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement