Saturday, March 2, 2024

KHM: కేసీఆర్ సభ పనులను పరిశీలించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

నవంబర్ 1న ఇల్లందులో నిర్వహించనున్న కేసీఆర్ సభా ప్రాంగణంలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. సభా ప్రాంగణాన్ని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్యే భర్త హరిసింగ్ నాయక్ తో కలిసి పరిశీలించారు.

సుమారు లక్ష మంది ప్రజలు హాజరయ్యేందుకు 15ఎకరాల స్థలంలో కేసీఆర్ మాట్లాడే స్టేజిని అత్యంత పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చే వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement