Saturday, April 27, 2024

కలెక్టర్ వర్సెస్ ఎస్పీ టీమ్.. ఇరు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్

అనంతపురం RDT స్టేడియంలో ఈరోజు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ టీమ్ ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ IAS, జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS, జాయింట్ కలెక్టర్లు, అదనపు ఎస్పీలు, ఆర్డీవోలు, డీఎస్పీలు,  తదితరులు ఈ మ్యాచ్లో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement