Tuesday, December 5, 2023

సోలార్ ఫ్యాక్ట‌రీలో కూలిన ట‌న్నెల్ – ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం

నంద్యాల సోలార్ పరిశ్రమలో శుక్రవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాణ్యం ఫ్యాక్టరీ లో టన్నెల్ కూలి ఇద్దరి మృతి చెందారు. టన్నెల్లో మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. దీంతో స్పాట్లోనే ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆగ్రహం చెందిన కార్మికులు వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. ఫ్యాక్టరీలో విధ్వంసానికి దిగారు.

- Advertisement -
   

ఫ్యాక్ట‌రీ ముందు కార్మికులు ధ‌ర్నాకు దిగారు.. పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి కార్మికుల‌ను శాంతిప‌జేశారు.. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement