Saturday, November 2, 2024

Skill case : చంద్రబాబుకు మ‌రో ఎదురుదెబ్బ.. బెయిల్‌, కస్టడీ పిటిషన్ల కొట్టివేత‌

విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుకు మ‌రో ఎదురుదెబ్బ ప‌డింది. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్‌ చేసింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్‌ దూబే.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ఏసీబీ కోర్టు పిటిషన్లను డిస్మిస్‌ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement