Wednesday, May 15, 2024

Election Code – చెక్ పోస్ట్ వ‌ద్ద త‌నిఖీలు … అయిదు ల‌క్ష‌ల న‌గ‌దు స్వాధీనం

ఖమ్మం జిల్లా నియోజకవర్గ కేంద్రమైన వైరాలో రింగ్ రోడ్ సెంటర్లో పోలీస్ చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీలో ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా కారులో ఐదు లక్షల రూపాయలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దీనిపై కేసు న‌మోదు చేశారు.. న‌గ‌దు వివ‌రాల‌ను సేక‌రిస్తున్నారు.. ప‌ట్టుప‌డిన న‌గ‌దు వివ‌రాల‌ను ఎన్నిక‌ల అధికారుల‌కు పోలీసులు స‌మాచారం ఇచ్చారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement