Saturday, November 9, 2024

Breaking: చంద్రబాబు పై సజ్జల సంచలన వ్యాఖ్యలు

వైఎస్ఆర్సీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మాట్లాడుతుంటే శవం మాట్లాడుతున్నట్టుగా ఉందన్నారు. పొత్తులపై టీడీపీ,జనసేన నేతలు సమన్వయంతో ప్రకటనలు చేస్తున్నారని, త్యాగం అంటూనే తానే నాయకత్వం వహిస్తానని చంద్రబాబు అంటున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబును ప్రజలు ఎప్పుడో క్విట్ చేశారని, ఎన్నికల తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ బలపడిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement