Thursday, November 14, 2024

పొట్టలో కత్తులు పెట్టుకొని.. పొత్తులకు సిద్దం : స్పీకర్ తమ్మినేని

పొట్టలో కత్తులు పెట్టుకొని పొత్తులకు సిద్దమౌతున్నారని ఏపీ శాసనసభా స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ఎవరు కలిసినీ సీఎం జగన్ ను ఎదుర్కోలేరన్నారు. మధ్యవర్తి లేకుండా ప్రభుత్వ పథకాలు లబ్దిదారులకు చేరుతున్నాయన్నారు. వైసీపీ పాలనలో మిడిల్ మ్యాన్ వ్యవస్థకు తావు లేదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement