Sunday, April 28, 2024

Reduced – పెట్రోల్, డీజిల్ పై ఇంత తగ్గింపా … ఇక పండుగే

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది మోడీ సర్కార్. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించింది..లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలపై రూ.2 తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తగ్గించిన ధరలు రేపు ఉదయం ఆరు గంటల నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్రం పేర్కొంది

Advertisement

తాజా వార్తలు

Advertisement