Saturday, April 27, 2024

గవర్నర్‌ దత్తాత్రేయకు పవన్‌కల్యాణ్‌ జన్మదిన శుభాకాంక్షలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారీతీయ సంస్కృతీ సంప్రదాయాలపై దత్తాత్రేయకు ఉన్న మక్కువ తనను ఎంతో ఆకట్టుకుందన్నారు. ప్రతి ఏటా విజయ దశమి రోజున దత్తాత్రేయ నిర్వహించే అలయ్‌-బలయ్‌ కార్యక్రమం తనకెంతో ఇష్టమన్నారు. వివాదాలకు దూరంగా చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతీ ఒక్కరిని గౌరవించే దత్తాత్రేయ నిండు నూరేల్లు వర్దిల్లాలని ఆకాక్షించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement