Wednesday, May 8, 2024

Rajahmundry: పవన్ రాజకీయాలకు పనికిరాడు.. అంబటి రాంబాబు

పవన్ సినిమాల్లో హీరో.. రాజకీయాల్లో కమెడియన్ అని, రాజకీయాలకు పనికిరాడని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాజమండ్రిలో మంత్రి మాట్లాడుతూ… సినిమాలు, రాజకీయాల్లో ఎన్టీఆరే హీరో అన్నారు. పవన్ రాజకీయాల్లో రాణించలేక పోతున్నారన్నారు. జనసేన 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందా అని ప్రశ్నించారు. పోలవరం విషయంలో ఏమీ దాచిపెట్టడం లేదన్నారు. పోలవరంపై పుకార్లను నమ్ముద్దని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement