Friday, May 17, 2024

Breaking: అధికార భాషా సంఘం అధ్యక్షుడు లక్ష్మీప్రసాద్ రాజీనామా

ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్గలడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా చేశారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టడంపై ఆయన రాజీనామా చేశారు. ఇది చాలా బాధకరమైన విషయమన్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్పు ప్రతిపాదనపై మనస్థాపం చెందానన్నారు. వైఎస్ఆర్ పేరు పెట్టడం చాలా బాధగా ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement