Saturday, June 3, 2023

నెల్లూరు ఎమ్మెల్యే మేకపాటికి గుండెపోటు..

ఉదయగిరి వైసిపి ఎమ్మెల్యే మేకపాిటి చంద్రశేఖరరెడ్డి గుండెపోటుకి గురయ్యారు.. ఆయన నివాసంలో ఉండగానే గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక హాస్పటల్ కి తరలించారు.. అక్కడ నుంచి నెల్లూరు లోని అపోలో హాస్పటల్ లో చేర్చారు.అక్కడ అయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.. మెరుగైన చికిత్స కోసం ఆయనను చెన్నైకి తరలించనున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement