Friday, December 6, 2024

”జనం చెవిలో జగన్ పూలు”: వీడియో విడుదల చేసిన లోకేశ్

ఎన్నికల హామీల విషయంలో రాష్ట్ర ప్రజలను సీఎం జగన్ ఏప్రిల్ ఫూల్ చేశారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఏప్రిల్ 1 విడుదల అంటూ 4.30 నిమిషాల వీడియోను లోకేశ్ విడుదల చేశారు. హామీలు విస్మరించిన తీరును ఎండగడుతూ వీడియో విడుదల చేశారు. విద్యుత్ ఛార్జీల తగ్గింపు, మద్యనిషేధం హామీ ఏప్రిల్ పూల్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రత్యేక హోదా, సన్నబియ్యం పంపిణీ హామీలు ఏప్రిల్ పూల్ అంటూ మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement