Friday, November 8, 2024

AP : క‌డ‌ప‌లో నారా భువ‌నేశ్వ‌రీ నిజం గెల‌వాలి

ఇవాళ నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా కడపలో పర్యటించనున్నారు. ఉదయం కడప విమానాశ్రయానికి చేరుకోనున్న భువనేశ్వరి. కడప నియోజకవర్గంలోని 45వ డివిజన్‌లో కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

అక్కడి నుంచి రోడ్డు మార్గాన ప్రొద్దుటూరుకు చేరుకోనున్నారు నారా భువనేశ్వరి. ఇక, ప్రొద్దుటూరు నియోజకవర్గం పెద్దశెట్టిపల్లి గ్రామంలో ఓ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుంచి నంద్యాల జిల్లాకు వెళ్లనున్నారు నారా భువనేశ్వరి.

Advertisement

తాజా వార్తలు

Advertisement