Sunday, December 10, 2023

Vizag: విశాఖలో మైన‌ర్ బాలుడి హత్య

విశాఖ: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలోని ఫిషింగ్‌ హార్బర్‌ సమీపంలో ఓ మైన‌ర్ బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. దుండుగులు బాలుడిని చంపి మృతదేహాన్ని గోనెసంచిలో చుట్టి సముద్రంలో పడేశారు. స్థానికుల ద్వారా పోలీసుల‌కు స‌మాచారం తెలియ‌డంతో వ‌న్ టౌన్ పోలీసులు సంఘటనాస్థలిని పరిశీలించారు. అనంత‌రం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement