Monday, May 6, 2024

Unknown Body – కర్నూలులో మహిళ హత్య

కర్నూలు నగరంలోని మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో.హంద్రీ నదిలో గుర్తుతెలియని మహిళా శవం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మహిళను హత్య చేసి ఇక్కడ పడవేసి ఉండవచ్చునీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement