Sunday, December 10, 2023

Crime News – బేతంచెర్లలో మహిళా దారుణ హత్య

నంద్యాల జిల్లా బేతంచెర్ల మండల పరిధిలో శనివారం ఓ మహిళా దారుణ హత్యకు గురైంది. బేతంచెర్ల పోలీస్ స్టేషన్లో స్వీపర్గా పనిచేస్తున్న రుద్రవరం తిరుపతమ్మను రైల్వే స్టేషన్ ఆవరణంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.ఈ హత్య రాత్రి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ శివ శంకర్ నాయక్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు..

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement