Wednesday, May 1, 2024

పవన్ కళ్యాణ్ పై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడానికి పవన్ తపన అన్నారు. పవన్ సీఎం అవ్వడానికి పనిచేస్తాడా ? చంద్రబాబుకు బంట్రోతుగా ఉంటాడా అని ప్రశ్నించారు. చంద్రబాబు కోసం పవన్ వైసీపీపై ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో వైసీపీ అధికారంలోనే ఉంటుందని పెద్దిరెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement