Saturday, May 4, 2024

‘నాజిదా’కి అనుకూల‌మే..దుర్గేశ్ గౌడ్‌..

గుడిబండ ప్రభ న్యూస్ : సర్పంచ్ ఎన్నికల్లో గుడిబండ పంచాయతీ 4 వార్డు మెంబర్ గా గెలుపొంది అనారోగ్య కారణాల వల్ల చనిపోయారు షబ్బీర్… దాంతో ఆయ‌న భార్య నాజిదా వార్డు మెంబర్ కు నామినేషన్ దాఖలు చేశారు. దాంతో తాము ఆమెకూ అనుకూలంగా నిర్ణయం తీసుకొంటామని టిడిపి తరుపున పోటీ చేయబోమ‌ని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండు మల తిప్పేస్వామి ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు,స్థానిక నాయకుడు మండల యూత్ అధ్యక్షుడు దుర్గేశ్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement