Wednesday, March 29, 2023

ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామంలో ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొణిదెల గ్రామం ఎస్సీ కాలనీలో ఉప్పుగళ్ళ పెద్ద శేషన్న రెండవ కుమారుడు అరవింద్ (18)ను తల్లిదండ్రులు చదువుకోవాలని మందలించడంతో మనస్థాపం చెంది వేకువజామున 4గంటల సమయంలో ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ఎన్వి రమణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement