Friday, April 19, 2024

BREKING NEWS: తెలంగాణలోకి ప్రమాదకర కరోనా వేరియంట్

తెలంగాణ రాష్ట్రంలో ప్రమాదకరమైన కరోనా ఒమిక్రాన్ XBB.1.5 కేసు నమోదైంది. ఇటీవల గుజరాత్ లో తొలి కేసు నమోదుకాగా..తాజాగా రాష్ట్రంలోకి ఈ వేరియంట్ వచ్చింది. ఛత్తీస్ గఢ్ లోనూ ఈ కేసు నమోదవగా.. ఇంతకుముందు XBB.1.5 కేసులు గుజరాత్లో 3, కర్ణాటక, రాజస్థాన్ లో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. ఈ వేరియంట్ తో చైనా, USAలో కేసులు పెరగ్గా.. ఒమిక్రాన్ BQ.1తో పోలిస్తే ఇది 120 రెట్లు వేగంగా వ్యాపిస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement