Saturday, May 11, 2024

మ‌ల్యాల ఎత్తిపోత‌ల నుంచి హంద్రీనీవా కాలువ‌కు నీటి విడుద‌ల‌..

నంద్యాల : జిల్లాలోని మల్యాల ఎత్తిపోతల నుంచి హంద్రీనీవా కాలువకు 700 క్యూసెక్కుల నీటిని ఎమ్మెల్యే ఆర్థర్ విడుదల చేశారు. బుధవారం మల్యాల హంద్రీనీవా నీటి మోటర్లకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వ‌హించారు. అనంత‌రం కొబ్బరికాయ కొట్టి ఎమ్మెల్యే నీటిని విడుదలను ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement