Thursday, May 2, 2024

క‌ర్నూలు జిల్లాలో వైసిపి క్లీన్ స్వీప్…..

కర్నూలు జిల్లా లో జ‌రిగిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌లో వైసిపి క్లీన్ స్వీప్ చేసింది..ఈ జిల్లాలో మొత్తం ఎనిమిది మునిసిపాల్టీలు ఉండ‌గా మొత్తం అన్నింటిని వైసిపి కైవ‌సం చేసుకుంది.. అలాగే క‌ర్నూలు కార్పొరేషన్ లో మొత్తం 52 డివిజ‌న్ లు ఉండ‌గా ఇప్ప‌టికే 31 డివిజ‌న్ ల‌లో గెలిచి మేయ‌ర్ పీఠం ద‌క్కించుకుంది..
వైసిపి విజ‌యం సాధించిన మునిసిపాలిటీలు
నంద్యాల , ఆదోని , ఆళ్లగడ్డ , ఆత్మకూరు, డోన్ , గూడూరు, నందికొట్కూరు. ఎమ్మిగ‌నూరు…
క‌ర్నూలు కార్పొరేష‌న్

Advertisement

తాజా వార్తలు

Advertisement