Saturday, April 27, 2024

ఫొటోగ్రాఫ‌ర్ స‌మ‌స్య‌లు సీఎంకి వివ‌రిస్తా..న‌వీన్..

పామ‌ర్రు ఫోటోగ్రాఫర్ సమస్యల పరిష్కారం కోసం సైకిల్ యాత్ర చేస్తున్న నవీన్ కు పామర్రులో ఫోటోగ్రాఫర్స్ ఘన స్వాగతం పలికారు .ఈ సందర్భంగా యాత్ర చేస్తున్న నవీన్ మాట్లాడుతూ.. తాను విశాఖపట్నం నుండి తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వరకు సైకిల్ యాత్ర చేస్తూ.. అన్ని గ్రామాల్లో ఫోటోగ్రాఫర్స్ సమస్యలు తెలుసుకుని.. వాటిని ముఖ్యమంత్రి జ‌గ‌న్ దృష్టికి తీసుకువెళ్లి ఆ సమస్యలను పరిష్కారం చేయిస్తామ‌న్నారు. ఈ కార్యక్రమంలో పామర్రు ఫోటోగ్రాఫర్స్ త్రివిక్రమరావు, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement