Friday, April 26, 2024

Breaking: విజయవాడలో గంజాయి బ్యాచ్ వీరంగం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ పరిధిలోని కొత్తపేటలో గంజాయి బ్యాచ్ వీరంగం సృషించింది. లంబాడీపేటలో దుండగులు ఐదు బైక్ లను తగులబెట్టారు. పోలీసులకు సమాచారం ఇచ్చారని.. ఈ గంజాయి బ్యాచ్ బైక్ లను తగులబెట్టింది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement