Monday, April 29, 2024

CJI NV Ramana: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు ఘన స్వాగతం

సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఏపీలో ఘన స్వాగతం లభించింది. మేళా తాళలతో కృష్ణాజిల్లా యంత్రాంగం సాదర స్వాగతం పలికింది.

కృష్ణా జిల్లా సరిహద్దు గరిక పాడు చెక్ పోస్టు వద్ద చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఎస్పీ సిద్దార్థ కౌశల్ స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, హైకోర్టు రిజిస్ట్రారర్ జనరల్ ఏ.వి.రవీంద్రబాబు, రిజిస్ట్రార్ రిక్రూట్మెంట్ ఏ.గిరిధర్, లా సెక్రెటరీ సునీత,నందిగామ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి బి.శ్రీనివాస్ , డిఐజి రాజశేఖర్ బాబు,ఊమెన్ వెల్ఫేర్ కమీషనర్ కృతిక శుక్లా తదతరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement