Friday, April 26, 2024

సీఎం జగన్‌తో కొడాలి నాని భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాజీ మంత్రి కొడాలి నాని భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. పొత్తుల చర్చలు, ప్రతిపక్షాల విమర్శల దాడుల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే మంత్రి పదవి తొలగింపు తర్వాత కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న కొడాలి నాని.. ప్రస్తుతం జగన్‌తో సమావేశం కావడం కాస్త ఆసక్తిని కలిగిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement