Friday, May 3, 2024

ఏపీ రాజకీయాల్లో కన్నాకు ప్రత్యేక స్థానం .. చంద్రబాబు

ఏపీ రాజకీయాల్లో కన్నాకు ప్రత్యేక స్థానం ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో కన్నా చేరారు. కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడం శుభపరిణామమన్నారు. ఒకటైమ్ లో కన్నాను ఓడించడం తనకు కూడా సాధ్యం కాలేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement