Tuesday, October 3, 2023

Big Breaking | విశాఖ వెళ్లే రైళ్లకు అంతరాయం.. ప్రయాణికుల నరకయాతన

కాకినాడ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. సామర్లకోటలో పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీస్తున్నాయి. చెట్లు విరిగిపడి రైల్వే విద్యుత్​ వైర్లు తెగిపోయాయి. దీంతో విశాఖ రూట్​లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. విశాఖ వెళ్లాల్సిన రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. అనపర్తిలో జన్మభూమి ఎక్స్​ప్రెస్​ నిలిచిపోయింది. దాదాపు రెండు గంటల నుంచి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement