Saturday, May 4, 2024

School Holiday: ఏపీలో పాఠశాలలకు సెలవు

భారీ వర్షాల కారణంగా ఇవాళ మిచౌంగ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తుఫాను ప్రభావిత ప్రాంతాలైన నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణ, ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ సెలవు వర్తించనుంది.

ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, అతి భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎవరూ బయటకు రావద్దని ప్రభుత్వం సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement