Thursday, May 2, 2024

పడవల కాలువలో మృతదేహం

తెనాలి (ప్రభ న్యూస్) స్థానిక మార్కెట్ వంతెన వద్ద పడవల కాలువలో గుర్తు తెలియని మృతదేహం పడి ఉంది. దుగ్గిరాల వైపు నుండి ఈ మృతదేహం నీటి ప్రవాహానికి కొట్టొచ్చినట్టు ఉంది. సుమారు 35 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి వంటిపై ఫ్యాంటు షర్టు ధరించి ఉన్నాడు. స్థానికులు సమాచారాన్ని త్రీటౌన్ పోలీసువారికి అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement