Thursday, November 14, 2024

Breaking: బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య‌మంత్రి నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్య‌మంత్రిగా పనిచేసిన న‌ల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్‌, ఇతర సీనియర్ నేతల సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయాక కొణిజేటి రోశయ్య సీఎం అయ్యారు. ఆ తరువాత పలు రాజకీయ పరిణామాలు కొనసాగిన క్రమంలో అనూహ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా పనిచేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement