Friday, May 3, 2024

టీడీపీపై దర్శకుడు రాఘవేంద్రరావు సంచలన వ్యాఖ్యలు..

తెలుగుదేశం పార్టీపై దర్శకుడు రాఘవేంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. రెండేళ్లలో టీడీపీ అధికారంలోకి వస్తుందన్నారు. టీడీపీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందన్నారు. కార్యకర్తలు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలన్నారు. ఎన్టీఆర్ దార్శనికుడు.. ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement