Thursday, April 25, 2024

మన ఊరు – మన బడితో వసతులు .. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి పథకం ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని హై స్కూల్ లో 26.27లక్షల రూపాయలతో చేపట్టిన పనులకు భూమిపూజ చేసారు.

అనంతరం మాట్లాడుతూ… పాఠశాలలో తరగతి గదుల నిర్మాణంతో పాటు ఇతర మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్, జడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి, మండలాధ్యక్షుడు రాజకొమురయ్య, రైతు బంధు మండలాధ్యక్షుడు నిదానపురం దేవయ్య, ఛైర్మెన్ గజవెల్లి పురుషోత్తం, వైస్ ఎంపీపీ జూకంటి శిరీష-అనిల్, మాజీ ఛైర్మెన్ రామచంద్రారెడ్డి, సర్పంచ్ ఆడెపు శ్రీదేవి-రాజు, ఎంపీటీసీ సువర్ణ-చంద్రు, ఉప సర్పంచ్, ఇతర గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు,ఛైర్మెన్, గ్రామ శాఖ అధ్యక్షులు సారంగపాణి, మూడెత్తుల శ్రీనివాస్(ఓదెల డైరెక్టర్), వొడ్నాల శ్రీనివాస్, వెన్నెల సదానందం, దూపం సంపత్, రజాక్, రాయమల్లు, తిరుపతి, మానస, రాజనర్సు, కూకట్ల నవీన్, ఎరబాటి రవి, గూడెపు కిరణ్, ఛైర్మెన్ రామ్మూర్తి, రైతు బంధు గ్రామ కో ఆర్డినేటర్, AMC డైరెక్టర్ లు, గ్రామ పాలక వర్గం, ప్రధానోపాధ్యాయులు, తెరాస నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement