Thursday, May 2, 2024

Breaking: బాలకృష్ణ‌కు క‌రోనా పాజిటివ్

న‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. తన ఆరోగ్యం గురించి ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారు.. క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని బాల‌కృష్ణ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement