Sunday, April 28, 2024

సీఎం జగన్ కు అనుభవం లేదు.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అనుభవం లేదని ఆదోని వైసీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ సీఎంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కు ఎమ్మెల్యేలను ఎలా డీల్ చేయాలో తెలియడం లేదన్నారు. పాలనలో జగన్ కు ఇంకా అనుభవం రాలేదని చెప్పారు. మరో ఐదేళ్లు అవకాశం ఇస్తే అనుభవం వస్తుందని చెప్తున్నారు. వైసిపి అధిష్టానంపై నేతలు, కార్యకర్తలకు అసంతృప్తి ఉన్నమాట వాస్తవమేనని అంగీకరించారు. ఎమ్మెల్యేలను ఎలా డీల్ చేయాలో జగన్ కు తెలియడం లేదని తెలిపారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో కలకలం రేపుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement