Sunday, December 4, 2022

23న శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 23వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా జగనన్న శాశ్వత భూ హక్కు -భూ రక్ష రెండో విడత కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అనంతరం నరసన్నపేట కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించే భారీ బహిరంగ సభకు సీఎం జగన్ హాజరుకానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement