Saturday, April 27, 2024

AP : విజయవాడలో సీఎం జగన్ పర్యటన…

ఇవాళ విజయవాడలో సీఎం జగన్‌ పర్యటించానున్నారు. ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి కృష్ణలంక కనకదుర్గమ్మ వారధికి చేరుకుని, అక్కడ కొత్తగా నిర్మించిన ఇరిగేషన్, రిటైనింగ్ వాల్, రివర్‌ను ప్రారంభించనున్నారు.

విజయవాడ కార్పొరేషన్ పరిధిలో పేదలకు ఇచ్చే పట్టాలపై హక్కులు కల్పించి లబ్ధిదారులకు అందజేస్తారు. అనంతరం తాడేపల్లిలోని తన నివాసానికి సీఎం జగన్ చేరుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement