Saturday, May 4, 2024

Tirupati : శునకానికి అంతిమ సంస్కారాలు..

తిరుపతిలో శునకానికి యజమాని కుటుంబం అంతిమ సంస్కారాలు ఘనంగా నిర్వహించింది. శునకానికి సరైన వైద్యం అందించకుండా నిర్లక్ష్యం వహించిన వారిపై న్యాయపోరాటానికి కూడా సిద్ధ‌మ‌ని యజమాని పేర్కొంటున్నారు. బాడీ ఫ్రీజర్ లో ఉంచి బంధువులను పిలిచి అంతిమ సంస్కారాలు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement